కరోనా పై ప్రజలకు ధైర్యవచనాలు
మిత్రులారా కరోన విషయం లో దయచేసి ధైర్య వచనాలు చెప్పండి అందరి మనసుల్లో ధైర్యం నింపే విధంగా ఆర్టీకల్స్ పోస్ట్ చేయండి....👏👏
ఇంత మందికి వచ్చింది , అంత మందికి వచ్చింది , అయ్యో వాళ్లకు సీరియస్ అంట వినికి హైదరాబాద్ కు తీసికెల్లారట అంటూ గాలి వార్తలు పోస్ట్ చేసి దైర్యంగా ఉన్న వారి మనసులో భయాన్ని లేవనెత్త కండి...ప్లీస్........🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 అవసరమైతే వీలుంటే సహాయం చెయ్యండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుల పరిస్థితులు చూడండి కోలుకుంటున్న వారి పై ప్రభావం పడుతుంది దయచేసి కరోన తో ఏమి కాదు టి కా లు తీసుకున్నాం...జ్వరం ల వచ్చి వెళ్ళిపోతుంది వాతావరణ పరిస్థితి మారడం వల్ల అలా సర్ది జలుబు. జ్వరం ఉంటే కరోన కిట్టు తీసుకొని ఇంట్లో ఉండి వాడండి తగ్గిపోతుంది టెన్షన్ పడద్దు...అనుక్షణం డాక్టర్లు ఆరోగ్య కార్యకర్తలు..ఆశ వర్కర్లు వున్నారు స్వయంగా ఇంటికి వచ్చి మెడికల్ కిట్టు ఇచ్చి పోతున్నారు అందరూ దైర్యంగా ఉండాలి అధైర్య పడద్దు.... ఉంటా....మళ్ళీ మంచి విషయాలతో మీ ముందుంటా....పరమేశ్వరుడి ఆశిస్తులతో🙏🏾🙏🏾.
Comments
Post a Comment