Posts

Showing posts from January, 2022

ఏది కరోనా ఏది సాధారణ జబ్బు దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం గుర్తించడం ఎలా?

Image
 

కరోనా పై ప్రజలకు ధైర్యవచనాలు

 మిత్రులారా కరోన విషయం లో  దయచేసి  ధైర్య వచనాలు  చెప్పండి   అందరి మనసుల్లో ధైర్యం  నింపే విధంగా ఆర్టీకల్స్  పోస్ట్ చేయండి....👏👏 ఇంత మందికి వచ్చింది , అంత మందికి వచ్చింది , అయ్యో   వాళ్లకు  సీరియస్  అంట  వినికి  హైదరాబాద్ కు  తీసికెల్లారట  అంటూ  గాలి వార్తలు  పోస్ట్ చేసి  దైర్యంగా ఉన్న వారి మనసులో భయాన్ని లేవనెత్త కండి...ప్లీస్........🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾   అవసరమైతే వీలుంటే సహాయం చెయ్యండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుల పరిస్థితులు  చూడండి   కోలుకుంటున్న వారి పై  ప్రభావం పడుతుంది  దయచేసి కరోన తో  ఏమి కాదు  టి కా లు   తీసుకున్నాం...జ్వరం ల  వచ్చి వెళ్ళిపోతుంది  వాతావరణ పరిస్థితి  మారడం వల్ల  అలా సర్ది జలుబు.  జ్వరం  ఉంటే  కరోన కిట్టు  తీసుకొని  ఇంట్లో ఉండి వాడండి  తగ్గిపోతుంది  టెన్షన్ పడద్దు...అనుక్షణం  డాక్టర్లు  ఆరోగ్య కార్యకర్తలు..ఆశ వర్కర్లు వున్నారు  స్వయంగా...

తెలుగు కాంపిటేటివ్ వరల్డ్ కు స్వాగతం

 తెలుగు కాంపిటేటివ్ వరల్డ్ కు స్వాగతం. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ని నిరుద్యోగులకు శుభవార్త ఈరోజు నుండి మన చానల్లో మన బ్లాగులు నిరుద్యోగులకు ఉపయోగకరమైన కాంపిటేటివ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది .కాంపిటేటివ్ వరల్డ్ మా ఈ బ్లాగును ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను