Posts
కరోనా పై ప్రజలకు ధైర్యవచనాలు
- Get link
- X
- Other Apps
మిత్రులారా కరోన విషయం లో దయచేసి ధైర్య వచనాలు చెప్పండి అందరి మనసుల్లో ధైర్యం నింపే విధంగా ఆర్టీకల్స్ పోస్ట్ చేయండి....👏👏 ఇంత మందికి వచ్చింది , అంత మందికి వచ్చింది , అయ్యో వాళ్లకు సీరియస్ అంట వినికి హైదరాబాద్ కు తీసికెల్లారట అంటూ గాలి వార్తలు పోస్ట్ చేసి దైర్యంగా ఉన్న వారి మనసులో భయాన్ని లేవనెత్త కండి...ప్లీస్........🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 అవసరమైతే వీలుంటే సహాయం చెయ్యండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుల పరిస్థితులు చూడండి కోలుకుంటున్న వారి పై ప్రభావం పడుతుంది దయచేసి కరోన తో ఏమి కాదు టి కా లు తీసుకున్నాం...జ్వరం ల వచ్చి వెళ్ళిపోతుంది వాతావరణ పరిస్థితి మారడం వల్ల అలా సర్ది జలుబు. జ్వరం ఉంటే కరోన కిట్టు తీసుకొని ఇంట్లో ఉండి వాడండి తగ్గిపోతుంది టెన్షన్ పడద్దు...అనుక్షణం డాక్టర్లు ఆరోగ్య కార్యకర్తలు..ఆశ వర్కర్లు వున్నారు స్వయంగా...
తెలుగు కాంపిటేటివ్ వరల్డ్ కు స్వాగతం
- Get link
- X
- Other Apps
తెలుగు కాంపిటేటివ్ వరల్డ్ కు స్వాగతం. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ని నిరుద్యోగులకు శుభవార్త ఈరోజు నుండి మన చానల్లో మన బ్లాగులు నిరుద్యోగులకు ఉపయోగకరమైన కాంపిటేటివ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మీ ముందుకు రావడం జరిగింది .కాంపిటేటివ్ వరల్డ్ మా ఈ బ్లాగును ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను